Pilla Jamindaar




Pilla Jamindaar :
సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యం గా మూడు పాయింట్స్ కధ లో వుండాలి.
1.Creativity :
ఫ్రెష్ గా, డిఫరెంట్ గా, వుందా లేదా? ..
2. Connectivity :
చూసే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడా. లేదా?
3. Entertainment :
ప్రేక్షకుడు హాయిగా నవ్వుతు చూస్తాడా .. లేదా?
మూడు పాయింట్స్ వుండి .. సినిమా కి అర్ధవంతమైన స్ట్రక్చర్ వుంటే సినిమా  తప్పక ఆడుతుంది ..
Structure : the key to success...no great film is great  without it ....                                          ------------coming to the point ------------------
1.Transformation of character is the main thumb rule of art of drama ...-- Aristotil
పొగరు, అహంకారి అయిన నాని మార్పుకి లోనవ్వడమే కధ .... ఇలా మార్పుకు లోనయ్యే కధలు సరిగ్గా చేసుకుంటే బాగానే ఆడతాయి ..
 
Example :మన్మధుడు, వేదం, అతడు, గమ్యం, మిస్టర్ పర్ఫెక్ట్, దిల్ చాహత హై,
 గుండమ్మ కధ .....
2.Lock In positions :
Main character (hero) must locked by the situation  or character or conditions or argue ..finally hero break it ,in different way ....
నాని కి తాత ఆస్తి మొత్తం రావాలంటే రెండు conditions....

1.
డిగ్రీ పాస్ అవ్వడం
2.
స్టూడెంట్ లీడర్ గా గెలవడం
ఇవి రెండు పద్ధతి గా స్క్రీన్ ప్లే లో లాక్స్ వేసి మంచి నడిపారు ....
రెండు డ్రైవ్ లే సినిమాకి మూలం ....
 ఫస్ట్ లాక్ ని కామెడీ కి .. సెకండ్ లాక్ ని Seriousness  కి ఉపయోగించుకున్నారు ....
3.Scenes and Sequence :
ఫస్ట్ హాల్ఫ్ లో నాని హాస్టల్ లో, రాజన్న దగ్గర ... ఇబ్బందులు పెట్టి కామెడీ రప్పిస్తే ... సెకండ్ హాఫ్ లో ఎగ్జామ్స్ పాస్ అవ్వడం ... నాయకుడి గా మరే విధానం లో రక రకాల క్యారెక్టర్ ద్వారా ఫీల్ రప్పించారు .... సీన్ తర్వాత సీన్ లు వెల్లిపోతుంటాయి. ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు ...



1. కన్న బాబు ఫాదర్ .. నాని ని ఇంటికి తీసుకెళ్ళిన సీన్ ..
2.
వుద్దండం సైన్స్ టీచర్ వోటింగ్ సీన్
3.
ఎన్. ఎస్. ఎస్ .... ఎన్. సి. సి సీన్ లు
4.
నాని నాటకం సీన్
5.
వుద్దండం మంచం మీద పడినప్పుడు సీన్
6.
కన్న బాబు ఆపరేషన్ విషయం ఓపెన్ చేయడం ...
7.
జాతీయం తండ్రి మరనిచినప్పుడు సీన్
8.
నాని లాస్ట్ లో చెప్పే మాటలు ..
9.
నాని, సంతలో కెల్లినప్పుడు సీన్ ...
4.Characters :
శరత్ చంద్ర (Lawyer ) ,రాజన్న, ఉద్దండం, సైన్స్ టీచర్, హిందీ టీచర్, సింధు, కన్నబాబు, అమ్మి రాజు, జాతీయం ..ఇలా అన్ని క్యారెక్టర్ లు సరిగ్గా వుండి కధ కి నిండు దనం తెచ్చాయి ..
5.Script main points :
Starting : నాని క్యారెక్టర్ పరిచయం, అతని ప్రవర్తన, ఆలోచనలు
Plot point 1: తాత గారి వీలునామా లో ని పరిస్థితులు నాని కి తెలియడం
Mid point :
నాని మొదటి సారి పరీక్ష రాయడానికి బయల్దేరడం ...
Plot point 2:
నాని స్టూడెంట్ నాయకుడి గా పనులు మొదలెట్టడానికి నాంది ...
End point : నాని పూర్తిగా మారిపోవడం..
నాని తాత గారి పరిస్థితులు వలన నాని జీవితం లో మొదటి మార్పు వస్తుంది .. మింగలేడు కక్కలేడు .. అదీ నాని పరిస్తితి ... అలా ప్లాట్ పాయింట్ 1 లోకి వస్తాడు ....
బాధలు పడుతూ .. వుంటూ ... పరీక్షలు రాస్తూ .. పనిష్మెంట్ లు ఎదుర్కొంటూ .. ..
చివరిగా స్టూడెంట్ ప్రెసిడెంట్ కావాలని అడ్డదారిలో ప్రయత్నిస్తాడు ....
తాగుబోతు రమేష్ నిజం మాట్లాడి .. మళ్ళీ నాని ని ట్రాక్ లో పడేలా చేస్తారు ... ఇదే ప్లాట్ పాయింట్ 2 ...

6.Character Graph :

నాని మొదట్లో అహంకారిగా, పొగరు బోతుగా వున్నాడు .. క్రమేనా కధ ముందుకు వెళ్తున్న కొద్దీ మానవత్వం వున్నా వాడిలా, మనిషి లా మారడం వలన ... మనం క్యారెక్టర్ ని మెచ్చు కుంటాం ... అలా అనిపించింది అంటే క్యారెక్టర్ గ్రాఫ్ పెరిగినట్టే ...
 

7.Hero must face the problems :

సినిమా కధలో హీరో ప్రొబ్లెమ్స్ పేస్ చెయ్యాలి ... హీరో ఇబ్బంది పడలేదంటే స్క్రిప్ట్ తెలిపోయినట్టే ... సీన్స్ గమనించండి తెలుస్తుంది ... ఎందుకంటే మనది కాని క్యారెక్టర్ ని మనం ఫాల్లో అవ్వాలంటే ఇబ్బందులు క్యారెక్టర్ కి పెట్టి ... మన సానుభూతి పొందాలి .. అది రూల్ ...

8.Creative clue :

 Billy Madison  ... milliners First love - అనే సినిమాల లోనుండి కధ రాసారు .. తెలుగు నేటివిటీ కి సరిపోయే క్యారెక్టర్ లు వేయడం .. నాని లో మార్పులు వచ్చేలా చేయగలిగిన సీన్ లన్నీ కొత్తగా రాసుకున్నవే .... అదీ టాలెంట్ అంటే .... తెలివితేటలు వున్నా వాళ్ళు సొమ్ము చేసుకుని మున్డుకేల్తుంటారు .. లేని వాళ్ళు విమర్శిస్తువుంటారు .... నిరంతర కాల ప్రవాహం లో ఎవరో మేధావి గుర్తిస్తాడు, .... కానీ సామాన్యుడు ఇవన్నీ గుర్తించలేడు ... వారికీ తెల్సింది ఒక్కటే .. నచ్చితే చూస్తారు .. నచ్చక పోతే చూడరు ... అంతే .. ..Thats all ...

0 comments:

Post a Comment